Mon Mar 16 2026 19:14:11 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,47,284 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,366 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 19,272 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,26,646 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో ఈ ఒక్కరోజే 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story