Thu Mar 19 2026 13:32:36 GMT+0530 (India Standard Time)
కేసులు ఆగడం లేదు.. మళ్లీ భయపెడుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,309 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,683 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 3,994 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,99,631 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story