Mon Mar 16 2026 19:16:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,44, 143 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,357 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 18,100 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,24, 686 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story