Tue Mar 17 2026 00:13:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గని కరోనా.. పెరుగుతున్న కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,644 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,201 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 26,368 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,79,075 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో 294 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story