Mon Mar 16 2026 14:27:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య2,82,982 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,522 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 6,627 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,74,833 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story