Mon Mar 16 2026 15:59:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో స్పల్పంగా పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 609 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 609 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 609 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,492 లక్షల మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1465 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 8.999 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,61,028 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story