Mon Mar 16 2026 20:51:30 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,481 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,481 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,481 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,34,152 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,319 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 17,916 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,14,917 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story