Mon Mar 16 2026 20:54:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కరోనా నుంచి కోలుకుంటున్న తెలంగాణ
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 582 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 582 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 582 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,31,834 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,311 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 18,611 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,11,912 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో ఈఒక్కరోజే 174 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story