Mon Mar 16 2026 14:24:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కంట్రోల్ లోనే కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంచెం తగ్గుతున్నాయి. ఈరోజు 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంచెం తగ్గుతున్నాయి. ఈరోజు 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంచెం తగ్గుతున్నాయి. ఈరోజు 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,074 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,527 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 6,839 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,75,708 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story