Mon Mar 16 2026 20:53:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,001 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,298 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 20,337 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,07,326 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ లో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story