Mon Mar 16 2026 22:24:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో నిలకడగా కొనసాగుతున్న కరోనా..ఈరోజు కూడా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,124 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,287 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 20,449 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,04,388 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ లో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story