Sun Mar 15 2026 11:44:38 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో తక్కువ సంఖ్యలో చాలా రోజుల తర్వాత?
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుతున్నాయి. ఈరోజు 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుతున్నాయి. ఈరోజు 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుతున్నాయి. ఈరోజు 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,607 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 16,030 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 5,98,139 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story