Sun Mar 15 2026 18:17:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కొంత తగ్గుతున్న కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 7,646 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 53 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 7,646 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 53 మంది మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 7,646 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 53 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,261 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 77,727 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,55,618 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story