Sun May 19 2024 13:37:01 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు బ్రేక్ చేసిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ రికార్డును నెలకొల్పింది. ఒక్కరోజులో ఎనిమిది లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాలనుకున్నారు. సాయంత్రం 5 గంటలకు 11.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ రికార్డును నెలకొల్పింది. ఒక్కరోజులో ఎనిమిది లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాలనుకున్నారు. సాయంత్రం 5 గంటలకు 11.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ రికార్డును నెలకొల్పింది. ఒక్కరోజులో ఎనిమిది లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాలనుకున్నారు. సాయంత్రం 5 గంటలకు 11.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసి రికార్డును బద్దలు కొట్టారు. ఇందుకో్సం మొత్తం 2,232 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసే సమయానికి 12 లక్షలు దాటుతుందంటున్నారు.
Next Story