Mon Mar 16 2026 12:21:30 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్
అరకు వైసీపీ ఎంపీ మాదవికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత రెండు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతుంటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. [more]
అరకు వైసీపీ ఎంపీ మాదవికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత రెండు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతుంటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. [more]

అరకు వైసీపీ ఎంపీ మాదవికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత రెండు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతుంటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం మాధవి పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడే ఉండి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. రెండు వారాల పాటు ఢిల్లీలోనే ఉండి చికిత్స చేయించుకుంటారు. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అరకు ఎంపీ మాధవి కోరారు.
Next Story