Wed Mar 25 2026 09:23:05 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో తగ్గని కరోనా… మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,829కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 2,650 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 85,945 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న వారు ఆంధ్రప్రదేశ్ లో 2,12,034 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 28 లక్షల టెస్ట్ లు నిర్వహించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story