Wed Feb 04 2026 03:08:14 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణాలో ఇక ఆగేట్లే లేదు.. రోజురోజుకూ?
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే 352 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. వీటిలో 302 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత [more]
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే 352 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. వీటిలో 302 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత [more]

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే 352 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. వీటిలో 302 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో కేసుల సంఖ్య ఆరు వేలుదాటింది. మరింత పెరిగే అవకాశముందంటున్నారు. లాక్ డౌన్ సమయంలో జిల్లాలు గ్రీన్ జోన్ లుగా ఉండేవి. ఇప్పుుడ జిల్లాలకు కూడా కరోనా వైరస్ అంటుంకుంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 195కు చేరుకుంది.
Next Story