Tue Feb 03 2026 17:49:17 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణాలో ఆగని కరోనా… రికార్డు స్థాయిలో
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒక్కరోజే 253 కరోనా పాజిటివ్ కేసులు నమోనదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల [more]
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒక్కరోజే 253 కరోనా పాజిటివ్ కేసులు నమోనదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల [more]

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒక్కరోజే 253 కరోనా పాజిటివ్ కేసులు నమోనదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,737 కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణాలో కరోనా కారణంగా 182 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది తెలంగాణలో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. కొత్తగా నమోదయిన కేసుల్లో 172 కేసులు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం.
Next Story