Tue Feb 03 2026 09:12:14 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఆగని కరోనా… వదలకుండా పెరుగుతున్న?
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2030కి చేరుకుంది. నమోదయిన 178 కేసుల్లో 143 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటి రవకూ తెలంగాణాలో కరోనా నుంచి కోలుకుని 1,742 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా తెలంగాణలో 148 మంది మృతి చెంారు. నిన్న ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. హైదరాబాద్ పరిధిలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story