Fri May 03 2024 19:13:44 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో బాగా తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు ఏపీలో 1,395 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు ఏపీలో 1,395 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు ఏపీలో 1,395 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.56,159 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 6,890 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 16,985యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,32,284 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story