Thu Mar 19 2026 13:53:40 GMT+0530 (India Standard Time)
ఏపీ సీఎం కార్యాలయంలో కరోనా కలకలం
ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పది మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో [more]
ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పది మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో [more]

ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పది మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీపీఎస్సీ కాకినాడ బెటాలియన్ కు చెందిన ఎనిమిది మందికి, మరో ఇద్దరికి కరోనా సోకంది. దీంతో ఆ ప్రాంతమంతా అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్న మిగిలిన వారికి కూడా కరోనా టెస్ట్ లు చేయిస్తున్నారు.
Next Story