Thu Mar 26 2026 01:51:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న కరోనా… ఈరోజు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 92 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 92 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 92 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,71,639కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 3,460మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 89,932 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 2,78,247గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story