Wed Mar 25 2026 15:32:00 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా కేసులు.. మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఈరోజు కూా 9,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 86 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఈరోజు కూా 9,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 86 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఈరోజు కూా 9,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 86 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,003కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 2,906 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు 86,725 ఉన్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 2,26,372 గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story