Wed Mar 25 2026 09:23:04 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. ఈరోజు కూడా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 87 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 87 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 87 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,817 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనాతో ఆంధ్రప్రదేశ్ లో మరణించిన వారి ంసఖ్య 2,562కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 1,91,117 గా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 88,138 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story