Mon Mar 16 2026 01:29:09 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు మళ్లీ పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 42,625 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 562 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 42,625 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 562 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు ఈరోజు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 42,625 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 562 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,69,132 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,25,757 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,10,353 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,09,33,022 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న కొద్దిగా తగ్గినట్లు అనిపించినా ఈరోజు మళ్లీ కోవిడ్ కేసులు పెరగడం ఆందోళ కల్గిస్తుంది.
Next Story