Sun Mar 15 2026 18:36:02 GMT+0530 (India Standard Time)
india corona Oct 1: భారత్ లో పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 277 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 277 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 277 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,37,66,707 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,48,339 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 2,75,224 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,30,43,144 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story