Wed Mar 25 2026 17:43:39 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వరవరరావుకు కరోనా పాజిటివ్
విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్ గా తేలింది. బీమా కోరేగావ్ కేసులో వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని జైలులో ఉన్నారు. అయితే ఇటీవల వరవరరావు [more]
విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్ గా తేలింది. బీమా కోరేగావ్ కేసులో వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని జైలులో ఉన్నారు. అయితే ఇటీవల వరవరరావు [more]

విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్ గా తేలింది. బీమా కోరేగావ్ కేసులో వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని జైలులో ఉన్నారు. అయితే ఇటీవల వరవరరావు ఆరోగ్యం బాగాలేకపోవడంతో జేజే ఆసుపత్రికి తరలిచారు. జేజే ఆసుపత్రిలో ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. 2018లో కోరేగావ్ కేసులో ఎన్ఐఏ పోలీసులు వరవరరావును అరెస్ట్ చేశారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు.
Next Story