Wed Mar 18 2026 21:45:50 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కు కరోనా
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్ సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు బుద్దా వెంకన్న [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్ సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు బుద్దా వెంకన్న [more]

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్ సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని బుద్దా వెంకన్న కోరుతున్నారు. త్వరలోనే కోవిడ్ నుంచి బయటపడి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.
Next Story