Wed Mar 25 2026 09:24:41 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ సోకింది. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో కరోనా [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ సోకింది. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో కరోనా [more]

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ సోకింది. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో జోగేశ్వరరావు హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను గత వారం రోజుల నుంచి కలసిన వారంతా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని జోగేశ్వరరావు కోరారు.
Next Story