Thu Dec 11 2025 16:55:42 GMT+0000 (Coordinated Universal Time)
డబుల్ అవుతున్న సంఖ్య.. గుండెల్లో గుబులు తప్పదా?
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నా,యి. 24 గంటల్లోనే భారత్ లో రికార్డు స్థాయిలో 4,213 కేసులు నమోదయ్యాయి. గతంతో ఇంత ెద్ద సంఖ్యలో [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నా,యి. 24 గంటల్లోనే భారత్ లో రికార్డు స్థాయిలో 4,213 కేసులు నమోదయ్యాయి. గతంతో ఇంత ెద్ద సంఖ్యలో [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నా,యి. 24 గంటల్లోనే భారత్ లో రికార్డు స్థాయిలో 4,213 కేసులు నమోదయ్యాయి. గతంతో ఇంత ెద్ద సంఖ్యలో కరోనా కేసులు ఒక్కరోజులో నమోదు కాలేదు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకూ భారత్ లో 2,209 మంది మృతి చెందారు. తాజాగా భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67, 213కు చేరుకుంది. 21 వేల మంది ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
Next Story