Sun Mar 15 2026 02:37:08 GMT+0530 (India Standard Time)
telangana corona update : తెలంగాణాలో తగ్గుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గాయి. 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ [more]
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గాయి. 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ [more]

తెలంగాణ లో కరోనా కేసులు తగ్గాయి. 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,899 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 5,325 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,53,302 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story