Sun Mar 15 2026 00:51:23 GMT+0530 (India Standard Time)
telangana corona update : తెలంగాణలో తగ్గుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గాయి. 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరుమరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గాయి. 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరుమరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

తెలంగాణ లో కరోనా కేసులు తగ్గాయి. 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరుమరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,971 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,924 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 6,58,657 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,58,657 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story