Sat Mar 21 2026 11:44:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుతున్న కేసులు… హైదరాబాద్ లో మాత్రం
తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులుకొంత తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు 1,286 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒకరోజులో 12 మంది మృతి చెందారు. దీంతో [more]
తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులుకొంత తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు 1,286 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒకరోజులో 12 మంది మృతి చెందారు. దీంతో [more]

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులుకొంత తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు 1,286 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒకరోజులో 12 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68,946కు చేరుకుంది. కోరోనా కారణంగా ఇప్పటి వరకూ తెలంగాణలో 563 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణాలో యాక్టివ్ కేసులు 18,708గా ఉంది. ఇప్టటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 49.675కు చేరుకుంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒక్క హైదరాబాద్ లోనే 391 కేసులు నమోదయ్యాయి.
Next Story