Thu Dec 11 2025 16:55:42 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : లక్ష దాటేశాయ్.. మరింతగా పెరిగే అవకాశం
భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. భారత్ లో 1,11,139 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 58 వేలు యాక్టివ్ కేసులున్నాయి. 3,160కు [more]
భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. భారత్ లో 1,11,139 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 58 వేలు యాక్టివ్ కేసులున్నాయి. 3,160కు [more]

భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. భారత్ లో 1,11,139 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 58 వేలు యాక్టివ్ కేసులున్నాయి. 3,160కు కరోనా మరణాలు సంభవించాయి. నాల్గో విడత లాక్ డౌన్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగించింది. నిబంధనలను పూర్తిగా సడలించింది. అన్ని రాష్ట్రాల్లో సాధారణ జీవనం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story