Sun Mar 15 2026 20:14:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పెరుగుతున్న కేసులు.. భారత్ ను వదిలేట్లు లేదు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ విధించినా కరోనా వైరస్ ఆగడం లేదు. ఇప్పటి వరకూ భారత్ లో 1,18, 447 [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ విధించినా కరోనా వైరస్ ఆగడం లేదు. ఇప్పటి వరకూ భారత్ లో 1,18, 447 [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ విధించినా కరోనా వైరస్ ఆగడం లేదు. ఇప్పటి వరకూ భారత్ లో 1,18, 447 కరోనా పాజిటివ్ కేసులునమోదయ్యాయి. ఇందులో 66, 330 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ భారత్ లో 3,583 మంది మరణించారు. కోలుకున్న వారు 48,534 మంది ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ లలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 6,083 కరోనా పాజిటివ్ కేసులునమోదయ్యయి. ఇప్పటి వరకూ ఇదే 24 గంటలలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
Next Story