Sun Mar 15 2026 04:05:23 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాతున్నాయి. 357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]
తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాతున్నాయి. 357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాతున్నాయి. 357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,56,455 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,865 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 6,246 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,46,344 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
Next Story