Sun Mar 15 2026 04:06:57 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాతున్నాయి. 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]
తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాతున్నాయి. 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాతున్నాయి. 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,58,376 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,876మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 5,862 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,48, 876 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story