Wed Mar 18 2026 02:14:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు.. మరణాలు కూడా
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కరోజులో 56,282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 904 మంది మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కరోజులో 56,282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 904 మంది మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కరోజులో 56,282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 904 మంది మరణించారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకూ 19,64,336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 40,699 మంది మరణించారు. ఇప్పటి వరకూ భారత్ లో 2.21 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం భారత్ లో 5,95,501 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయన వారి సంఖ్య 13,28,336 గా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story