Wed Mar 18 2026 06:44:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రికార్డు స్ధాయిలో కేసులు.. భారత్ లో ఒక్కరోజే
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోే 15413 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 306 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోే 15413 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 306 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోే 15413 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 306 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసలు సంఖ్య 4,10,461 కేసులు నమోదయ్యాయి. 13254 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. యాక్టివ్ కేసులు భారత్ లో 1,69451 ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story