Sun Mar 15 2026 21:56:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : లాక్ డౌన్ డేట్ దగ్గరపడినా తగ్గని కరోనా కేసులు
భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో మొత్తం 3,967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వంద మరణాలు సంభవించాయి. దీంతో దేశ [more]
భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో మొత్తం 3,967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వంద మరణాలు సంభవించాయి. దీంతో దేశ [more]

భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో మొత్తం 3,967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వంద మరణాలు సంభవించాయి. దీంతో దేశ వ్యాప్తంగా 81,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 51,401గా ఉన్నాయి. ఈ మేరకు కరోనా హెల్త్ బులిటెన్ విడుదలయింది. 27,919 మంది ఇప్పటి వరకూ కరోనాతో కోలుకున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే వెయ్యికి పైగా కరోనా మరణాలు సంభవించాయి. కరోనా పాజటివ్ కేసులు 27 వేలు దాటాయి. దేశం మొత్తం మీద 2,649 మంది కరోనా కారణంగా మరణించారు.
Next Story