Sat Mar 21 2026 02:47:26 GMT+0530 (India Standard Time)
పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. భారత్ లో ఆందోళన
భారత్ లో కరోనా పాజటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 6,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద చేసింది. [more]
భారత్ లో కరోనా పాజటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 6,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద చేసింది. [more]

భారత్ లో కరోనా పాజటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 6,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద చేసింది. గడిచిన 12 గంటల్లో దేశ వ్యప్తంగా 547 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా వ్యాధితో 199 మంది మరణించారు. దీంతో ప్రభుత్వం హాట్ స్పాట్ లుగా గుర్తించిన ప్రాంతాల్లో మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Next Story