Sat Mar 14 2026 21:39:37 GMT+0530 (India Standard Time)
telangana corona update Oct 30: తెలంగాణలో తగ్గుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]
తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,174 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,954 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 4,096 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,63,124 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story