Sun Mar 15 2026 06:57:36 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో బాగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. 577 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ [more]
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. 577 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ [more]

తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. 577 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,388 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,819 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 8,674 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,35,895 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story