Mon May 20 2024 00:07:15 GMT+0000 (Coordinated Universal Time)
telangana corona update oct 27: తెలంగాణలో తగ్గుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]
తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]
తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,643 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,950 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 4,101 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,62,481 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story