Sun Feb 01 2026 04:15:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ వెంటపడుతున్న కరోనా ….ఈరోజు కూడా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1833కు చేరుకుంది. కొత్తగా రెండు మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 38గా హెల్త్ బులిటెన్ లో అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 780 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు ఏపీలో 15 వరకూ ఉన్నాయి.
Next Story