Mon Mar 23 2026 02:03:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో 33 వేలు దాటిన కేసులు…ఈ ఒక్కరోజే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 43 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 43 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 43 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,019కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 408 మంది మృతి చెందారు. కొత్తగా నమోదయిన కేసుల్లో ఏపీకి చెందిన వారు 1908 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా సోకింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story