Thu Feb 05 2026 12:03:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఏపీలో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఏపీలో మొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,197కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 252 మంది మృతి చెందారు.ఏపీలో ప్రస్తుతం 11200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
Next Story