Tue Mar 17 2026 09:19:43 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో ఆగని కరోనా… మరణాలు కూడా
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,207 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో 12 మంది మరణించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా [more]
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,207 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో 12 మంది మరణించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా [more]

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,207 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో 12 మంది మరణించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 601 కు చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21,417 గా ఉన్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 53,239 కు చేరుకుంది. ఒక్క హైదరాబాద్ లోనే 532 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story