Tue Mar 17 2026 11:25:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణ హెల్త్ బులిటెన్ విడుదల.. ఒక్కరోజులో కరోనా
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 1,473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,532కు చేరుకుంది. [more]
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 1,473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,532కు చేరుకుంది. [more]

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 1,473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,532కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా కారణంగా తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 471 కు చేరకుంది. తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు 12,955 ఉన్నాయి. 42106 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదయిన కేసుల్లో 506 హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story