Sat Mar 21 2026 11:44:42 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. ఆగని మరణాలు
తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. [more]
తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. [more]

తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 36,221కు చేరుకుంది. తెలంగాణలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 365 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 12,178 వరకూ ఉన్నాయి. 23, 679 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా 926 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.
Next Story